IPL 2022 : రషీద్ ఖాన్ లేకున్నా మాకు పెద్ద బాధ లేదు - బ్రియాన్ లారా | Telugu Oneindia

2022-04-25 18

SRH batting coach Brian Lara brushed aside the concern and rather made a massive statement on the Afghanistan spin sensation Rashid Khan.
#RashidKhan
#SRH
#IPL2022
#BrianLara

ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రషీద్‌ఖాన్ లేకున్నా తమ జట్టు బాగా రాణిస్తోందన్నాడు. అతను లేకున్నా మాకు సరైన ప్లేయర్లతో సమతూకం ఉందని, రషీద్ ఖాన్ బౌలింగ్లో బ్యాటర్లు డిఫెన్స్ ఆడడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారని. కానీ అతను పెద్ద వికెట్ టేకరేం కాదు." అని లారా పేర్కొన్నాడు.